మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Nataraja Hrudaya Bhavana Saptakam – శ్రీ నటరాజ హృదయభావనా సప్తకం

కామశాసనమాశ్రితార్తినివారణైకధురంధరం
పాకశాసనపూర్వలేఖగణైః సమర్చితపాదుకమ్ |
వ్యాఘ్రపాదఫణీశ్వరాదిమునీశసంఘనిషేవితం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరమ్ || 1 ||

యక్షరాక్షసదానవోరగకిన్నరాదిభిరన్వహం
భక్తిపూర్వకమత్యుదారసుగీతవైభవశాలినమ్ |
చండికాముఖపద్మవారిజబాంధవం విభుమవ్యయం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరమ్ || 2 ||

కాలపాశనిపీడితం మునిబాలకం స్వపదార్చకం
హ్యగ్రగణ్యమశేషభక్తజనౌఘకస్య సదీడితమ్ |
రక్షితుం సహసావతీర్య జఘాన యచ్ఛమనం చ తం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరమ్ || 3 ||

భీకరోదకపూరకైర్భువమర్ణవీకరణోద్యతాం
స్వర్ధునీమభిమానినీమతిదుశ్చరేణ సమాధినా |
తోషితస్తు భగీరథేన దధార యో శిరసా చ తం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరమ్ || 4 ||

యోగినః సనకాదయో మునిపుంగవా విమలాశయాః
దక్షిణాభిముఖం గురుం సముపాస్య యం శివమాదరాత్ |
సిద్ధిమాపురనూపమాం తమనన్యభావయుతస్త్వహం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరమ్ || 5 ||

క్షీరసాగరమంథనోద్భవకాలకూటమహావిషం
నిగ్రహీతుమశక్యమన్యసురాసురైరపి యోఽర్థితః |
రక్షతి స్మ జగత్త్రయం సవిలాసమేవ నిపీయ తం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరమ్ || 6 ||

సర్వదేవమయం యమేవ భజంతి వైదికసత్తమాః
జ్ఞానకర్మవిబోధకాః సకలాగమాః శ్రుతిపూర్వకాః |
ఆహురేవ యమీశమాదరతశ్చ తం సకలేశ్వరం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరమ్ || 7 ||

ఇతి శ్రీ నటరాజ హృదయభావనా సప్తకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.